ATP: అనంతపురం RDT స్టేడియంలో రాష్ట్ర స్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ సాంస్కృతిక ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలసి మంత్రి సవిత వీక్షించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.