ATP: మహాత్మా గాంధీ జయంతిని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ కూడలిలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గాంధీ త్యాగంతో మనకు స్వాతంత్రం సిద్ధించిందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతు పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.