ప్రకాశం: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ సూచించారు. ఇవాళ కనిగిరిలోని పాతూరులో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి సహకారంతో రూ. 800,000 జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా, వీధి దీపాల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అన్నారు.