PPM: గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయంలో 10 లక్షల చేపపిల్లల్ని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ బుధవారం విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మత్స్యశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.