SKLM: రణస్థలం మండలం దేరశాం గ్రామంలో రెండు పురిల్లు అగ్నిప్రమాదికి గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు.