VZM: స్థానిక మహిళ PSలో 2018లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు గొందేసి నాగిరెడ్డికి ఏడాది జైలు, 20 వేలు జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. పట్టణానికి చెందిన వెంకట లక్ష్మి తన భర్త పై వేధింపులపై కేసు పెట్టగా తమ సిబ్బంది ధర్యాప్తు చేేపట్టి నిందితుడిపై కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేయగా నేరం రుజువైందన్నారు.