వింటర్ సీజన్ కపుల్స్‌కు ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. చలికాలంలో తరచు శృంగారంలో పాల్గొనడంతో చాలా ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. ఇలా చేయడం వల్ల సీజనల్ వ్యాధులు ధరి చేరవు. జలుబు, ముఖంపై వచ్చే ముడతలను ఆపడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుపునిస్తుంది. డిప్రెషన్‌కు గురి కాకుండా దోహద పడుతుంది. మహిళల్లో రుతుక్రమ సమస్యలు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా పెరుగుతుందట.