ప్రకాశం: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినట్లయితే చర్యలు తప్పని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ హెచ్చరించారు. పట్టణంలోని స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ప్రాంతంలో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని తెలిపారు. అయితే వాటి వ్యర్థాలను, సీసాలను అక్కడే వదిలివేయడం వలన ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు అసౌకర్యం కలగకుండా మున్సిపల్ సిబ్బంది చేత శుభ్రం చేయించారు.