ATP: రాయదుర్గం మండల పరిధిలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఆసియా భాను ఆలిండియా తల సైనిక్ క్యాంపుకు ఎంపిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత కళాశాలలో గురువారం విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.కొద్దికాలంలోనే ఢిల్లీ స్థాయికి సెలెక్ట్ అయిందన్నారు.