VZM: జొన్నవలస గ్రామ ఎంపీటీసీ పూసపాటి రాజేష్ బాబు తండ్రి లక్ష్మీ నరసింహారాజు ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు జొన్నవలస చేరుకొని రాజేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా పెదబాబుకు శ్రద్ధాంజలి ఘటించి సంతాపాన్ని తెలియజేశారు.