ATP: PSFI రాష్ట్ర మహాసభలు మూడు రోజుల పాటు అనంతపురంలోనీ వీకే భవన్లో ఘనంగా జరిగాయి. ఎంతో ఉత్తేజ పూరితమైన వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా అబ్దుల్ ఆలం, అధ్యక్షుడిగా జీవన్ కుమార్ ఎన్నికయ్యారు. సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని వారు తెలిపారు.