ప్రకాశం: టీడీపీలో కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కనిగిరి నియోజకవర్గ అధ్యక్షునిగా ఎన్నికైన షేక్ జబ్బీర్ను టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే అభినందించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని జబ్బీర్కు ఎమ్మెల్యే సూచించారు.