W.G: మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉండపల్లి కాంప్లెక్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్లా రాము పాల్గొన్నారు. చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తి అని, తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన ఆయన అభిమానుల కోసం ఎప్పుడూ ముందుంటారని అన్నారు.