ELR: టి.నర్సాపురం టీడీపీ సీనియర్ నాయకులు పెద్దిన చంద్రశేఖర్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. చంద్రశేఖర్ పార్ధివదేహానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. వారి మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. అనంతరం వారి కుటుంబానికి మనోదైర్యంగా ఉండాలని కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.