సత్యసాయి: సొంత బాబాయ్‌ని బాత్ రూంలో రప్పా రప్పా కోసింది చాలక ఇప్పుడు కార్యకర్తలను కూడా రెచ్చగొడుతున్నాడంటూ వైసీపీ అధినేత జగన్‌పై ఎమ్మెల్యే పరిటాల సునీత విరుచుకుపడ్డారు. రామగిరి మండలం నసనకోట తిరుమల దేవర దేవస్థానంలో రాప్తాడు నియోజకవర్గ టీడీపీ సంస్థాగత కమిటీల నియామక సమావేశం శుక్రవారం జరిగింది.