NLR: కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల రైతు కొండయ్య ఇల్లు కాలిపోయింది. కొండయ్యకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇల్లు కాలిపోవడంతో తీవ్రంగా నష్టంలో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి వెళ్ళిడంతో ఎమ్మెల్యే రూ.10,000 సహాయం అందజేశారు.