ATP: అనంతపురం నగరపాలక సంస్థకు 62 ఎలక్ట్రికల్ వాహనాలు మంజూరయ్యాయి. వీటి వల్ల ప్రతి ఏటా రూ. 6 కోట్లు ఆదా అవుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, ఎమ్మెల్యే దగ్గుపాటి శానిటరీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 30 ఏళ్ల డంపింగ్ యార్డ్ సమస్యకు త్వరలో పరిష్కారం చూపించబోతున్నామని వారు పేర్కొన్నారు.