శ్రీకాకుళం: పాతపట్నం మండల కేంద్రం చరిత్ర కలిగిన నీలకంఠేశ్వరఆలయ ప్రాంగణంలో నెలకొని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆంధ్ర ఒడిస్సా ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.