KDP: జమ్మలమడుగు మండల పరిధిలోని భీమరాయుని కొట్టాల గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట 41వ రోజు కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్సీ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ఎమ్మెల్సీ సోదరుడు గిరిధర్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.