SKLM: మెడికవర్డ్ కార్డుతో మీరు ఎక్కడ ఉన్నా, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం మెడికవర్డ్ హాస్పిటల్లో ఫ్యామిలీ కార్డును ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు.