కోనసీమ: రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.శ్రీనివాసరావు తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బిటెక్, అర్హతలు కలిగి 23 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.