ELR: కొయ్యలగూడెం మండలం బైనగూడెం గ్రామానికి చెందిన ఇద్దరికీ ఉత్తమ కార్యకర్తలకు ప్రశంస పత్రాలను ఇవాళ పోలవరం టీ.డీ.పీ ఇన్ఛార్జి, రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ బోరగం శ్రీనివాసులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. మీవంటి చురుకైన కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు.