KRNL: ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద హరివాణం గ్రామంలో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. మంగళవారం సిరుగుప్ప ఆదోని రహదారిపై వందలాది మంది స్థానికులు బైఠాయించి, టైర్లకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు.పెద్దహరివాణం మండలంగా నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, దానికి బదులుగా ఆదోని మండలాన్ని ఒకటి, రెండుగా విభజించడం తగదని గ్రామ మస్థులు నిరవధిక దీక్ష ప్రారంభింరు.