TPT: చంద్రగిరి మండల పరిధిలోని పుల్లయ్యగారి పల్లిలో గురువారం నడివీధి గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ హజరయ్యారు. ఈ సందర్భంగా వినీల్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.