SKLM: పీజు రీయంబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. సోమవారం రెడ్డి శాంతి మీడియాతో మాట్లాడారు. విద్యార్దులు చదువులు మనుకోవాలసిన పరిస్థితులు వచ్చాయాని రెడ్డి శాంతి విమర్శించారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ, విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతొందని మండిపడ్డారు.