W.G: జిల్లా టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మోగల్లుకు చెందిన వీరమల్లు సరస్వతీరావు నియమితులయ్యారు. ఈ మేరకు నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాల ద్వారా మరింత కృషి చేయాలని కోరుతూ పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు.