CTR: భారీ వర్ష సూచన నేపథ్యంలో వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు లేవని DMHO సుధారాణి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సోమ, మంగళ వారాల్లో కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బందికి సెలవులులేవన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.