BPT: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు గురువారం జగన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. పర్యటనల పేరుతో అల్లర్లు, అలజడులు సృష్టించడమే జగన్‌కి తెలిసిన విద్య అని ఆయన విమర్శించారు. పేదలకు వైద్య విద్య ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.