KNR: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని డివిజన్ల కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీ ఛైర్మన్‌గా తుల నాగరాజ్, కన్వీనర్‌గా వెలిశెట్టి రమేష్, గంగులోతు శివకృష్ణలను సభ్యులు ఎన్నుకున్నారు.