TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఐటీఐ, తడలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకి 10 బహుళ జాతీయ కంపెనీలు జాబ్ మేళాకు హాజరు అయ్యారు. ఈ మేరకు 237మంది హాజరుకాగా 133 మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం, గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్ దేవదానం పాల్గొన్నారు.