GNTR: స్వర్ణా ఆంధ్ర – స్వచ్ఛా ఆంధ్రలో భాగంగా జిల్లాలో ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 27 వరకు నిర్వహించిన సర్వేలో పొన్నూరు మున్సిపాలిటీకి 4 కేటగిరీలలో అవార్డులు దక్కినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. పొన్నూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీగా, ఉత్తమ స్వచ్ఛ ఆసుపత్రిగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎంపిక అయ్యాయని ఆదివారం తెలిపారు.