SKLM: రణస్థలం మండలం గొర్లిపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మహంతి అప్పలనాయుడు తండ్రి ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు .