కృష్ణా: అవనిగడ్డలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఆకస్మిక పరిశీలనలు నిర్వహించారు. గ్రామంలోని గ్రోమోర్ సెంటర్, రైతు సేవా కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్ కే.నాగమల్లేశ్వరరావు, రైతులతో మాట్లాడి యూరియా సరఫరా, విక్రయాల గురించి చర్చించారు. యూరియాపై అవాస్తవ ప్రచారాలు నమ్మవద్దని రైతులకు సూచించారు.
Tags :