GNTR: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో పశ్చిమ నియోజకవర్గంలో గల శానిటేషన్ సిబ్బందితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ MLA గళ్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గాలలోని అన్ని డివిజన్లో ప్రజారోగ్య రక్షణలో పారిశుద్ధ్యం మెరుగుదలకు కార్మికులు, అధికారులు అంకిత భావంతో ఉండాలన్నారు.