కాకినాడ జిల్లాలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ మధ్య’పచ్చగడ్డి వేస్తే భగ్గు’మంటోందని కూటమి శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ప్రోటోకాల్ మొదలు పర్యటనల వరకు ఎవరి దారి వారిదేనని టాక్. వీరిద్దరూ ఒక్క కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొనలేదని కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వీరి ఆధిపత్య పోరులో MLAలు నలిగిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.