KRNL: జిల్లా నూతన ఎస్పీగా నచికేత్ బాధ్యతలను స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు పోలీసు అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రలతో ఆయనను స్వాగతం పలికారు. తన ఛాంబర్లో నూతన ఎస్పీగా సంతకం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్ బట్టర్ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో ఆయనను ఆశీర్వదించారు.