SKLM: శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి రావణ దహనం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాండవులు, రాముడు,ఇతర దేవత మూర్తులు విజయదశమి రోజున ఎన్నో గొప్ప విజయాలు సాధించారని మంత్రి తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, SP కేవీ మహేశ్వర్ వున్నారు.