KKD: దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ నివారణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ నుంచి 30 వరకు ప్రత్యేక బస్సులు కాకినాడ జిల్లాకు రానున్నాయి. అయితే ఇక విజయవాడ నుంచి కూడా 50 బస్సులను సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.