W.G: పాకాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులని చెప్పారు. సంబంధిత పత్రాలు తీసుకొని జాబ్ మేళాకు హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు 6304113020 నెంబరును సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.