AKP: భూ యజమానులకు, సర్వే సిబ్బంది, రెవిన్యూ సిబ్బందికి, రీ-సర్వేలో వచ్చిన సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా స్థాయిలో రీ-సర్వే నిపుణుల సెల్ ఏర్పాటు చేసినట్టు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ ఎమ్.జాహ్నవి తెలిపారు. పైలెట్ ప్రోజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున రీ-సర్వే నిర్వహించడం జరుగుందన్నారు.