ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమత్ వ్రత్ ఉత్సవాలు సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికారి ప్రతినిధి, గుంతకల్లు పట్టణ యువ నాయకుడు పవన్ కుమార్ గౌడ్ స్వామివారి ఇరుముడి సమర్పించారు. ముందుగా పట్టణంలోని హనుమాన్ సర్కిల్ నుండి కసాపురం ఆలయం వరకు కాలినడకన వచ్చి స్వామివారికి ఇరు ముడి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.