PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులకు వివరించారు. పిర్యాదుదారుల సమస్యలు సానుకూలంగా స్పందించాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి వారికి న్యాయం చేయాలన్నారు.