PPM: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు యధావిధిగా PGRS కార్యక్రమం నిర్వహించాలని ఇవాళ కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్లోని ప్రత్యేక సెల్లో ప్రతి రోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.