VZM: మద్యం సీసాల చోరి కేసులో కొత్తవలస పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. స్దానిక ఎస్. ఐ మన్మథ రావు మాట్లాడుతూ.. గత నెల 28న కొత్తవలస రాజా థియేటర్ వెనుక కాలనీ మద్యం దుకాణంలో 240 మద్యం సీసాలు దొంగిలించినట్లు సూపర్వ్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఈ చోరి కేసులో ముగ్గురు వ్యక్తులను గుర్తించామని వారిలో గురువారం ఇద్దరి అరెస్టు చేసామని తెలిపారు.