GNTR : మంగళగిరి-తుళ్లూరు ఆర్అండ్బీ రహదారి మార్గంలో ఎర్రబాలెం వద్ద ఉన్న చెరువు వాహనదారులకు ప్రమాదకరంగా మారిందన్నారు. ఈ చెరువు చుట్టూ ఆర్అండ్బీ రోడ్డు ఉందన్నారు. చెరువు తూర్పు వైపు రోడ్డు మార్జిన్లో రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో చెరువు కనిపించకపోవడంతో ప్రమాదాల భారిన పడే అవకాశం ఉందన్నారు.