VSP: అక్టోబరు 3 నుంచి 30 వరకు జిల్లా స్కూల్ గేమ్స్ పోటీలు జరుగుతాయని విశాఖ డీఈవో ఎన్. ప్రేమకుమార్ శనివార తెలిపారు. 56 క్రీడలకు ఈ పోటీలు జరుగుతాయి. వీటిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, చెస్, యోగా, బ్యాడ్మింటన్ వంటి 7 క్రీడలు మండల, డివిజనల్, జిల్లా స్థాయిలో జరుగుతాయి. మిగిలిన 49 క్రీడలు జిల్లా స్థాయిలో జరుగుతాయి.