ATP: గుంతకల్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేంద్ర ఎంపికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గుంతకల్లులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ పదవికి ఎంపికైనందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు.