VSP: డ్రగ్స్ అంతానికి డీవైఎఫ్ఐ పోరాడుతుందని రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న స్పష్టం చేశారు. సోమవారం జగదాంబ వద్ద DYFI రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. త్వరలో డ్రగ్స్ వ్యతిరేక క్యాంపెయిన్ చేపడతామన్నారు. సంక్రాంతికి ఆటల పోటీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యువజన సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.