WG: జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 78.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పెంటపాడు మండలంలో 22.4 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా నరసాపురంలో 5.2 మి.మీ నమోదైందని పేర్కొన్నారు. కాగా జిల్లాలోని మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదన్నారు. జిల్లా మొత్తం మీద సగటున 3.9 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.