VZM: మన డబ్బులు-మన లెక్కలు యాప్ వినియోగం, ఈ-నారీ చేయాల్సిన పనులపై బొబ్బిలిలో మండల స్థాయి శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో రవికుమార్ మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా సభ్యుల లెక్కలు సక్రమంగా నమోదు కావడంతో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని అన్నారు. అలాగే సభ్యులకు డిజిటల్ లిటరసి పెరుగుతుందన్నారు.